ఈరోజు75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం
1.
ఈరోజు75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం, ఒకటో వార్డు కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ గారి ఆఫీసు దగ్గర 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించటం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, తూర్పు నియోజకవర్గం YSRCP పార్టీ ఇంచార్జ్ SK. నూరి ఫాతిమా గారు గారు విచ్చేసి జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగినది. మరియు వార్డులోని 3,4,5,8 వార్డ్ సచివాలయాలలో కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి గారు జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి వార్డ్ ప్రెసిడెంట్లు, వార్డ్ నెంబర్స్, సచివాలయ కన్వీనర్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది